This Day in History: 2016-01-19

2016 : యసుటారో కొయిడే మరణం. జపనీస్ టైలర్. ప్రపంచంలోనే అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. 112 సంవత్సరాల 312 రోజులు జీవించాడు. రైట్ సోదరులు విమానాన్ని తయారుచేయడానికి కొన్ని నెలల ముందు ఆయన జన్మించాడు.