Unlimited GK Quiz

18 votes, 3.8 avg
502

Unlimited GK Quiz

రెడ్డి రాజుల కాలం లో భూమి శిస్తు ఎంత ?

నీటిలో ఆక్సిజన్ శాతం ఎంత ఉంటుంది ?

శాత వాహనుల రాజ భాష ఏది ?

ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపు కుంటారు ?

ఇరవై మూడవ జైన తీర్ధంకరుడు ఎవరు ?

హసిం కమిటి దేనికి సంబందించినది ?

ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ను స్పాన్సర్ చేసిన వాణిజ్య బ్యాంకు ?

ఐక్య రాజ్య సమితి ఎప్పుడు ఆవిర్భ వించింది ?

కాకతీయుల రాజ లాంచనం ఏది ?

మహాశివరాత్రి ని జాతీయ సెలవుదినం గా జరుపుకొనే దేశం ఏది?

సింధు నాగరికత విలసిల్లిన కాలం ఏది?

99 వ సైన్సు కాంగ్రెస్ ఎక్కడ జరిగింది ?

ప్రభుత్వం ఆర్ధిక బిల్లును ఎప్పుడు తయారు చేస్తుంది ?

భారత దేశం లో మూడు పర్వతాలు దగ్గరగా ఉన్నాయి. ఒక పర్వతం దూరం గా ఉంది. అది ఏది ?

ఇండియా లోనే ఎత్తైన కాంక్రీట్ డాం ఏది ?

ఉస్మానియా విశ్వ విద్యాలయం ఎప్పుడు స్తాపించారు ?

ఏ దర్పనాన్ని డాక్టర్ మిర్రర్ అంటారు ?

భారత్ లో తొలి అధికారిక జన గణాంకం ఎప్పుడు ప్రారంబమైనది ?

2011 లో ఆంధ్ర ప్రదేశ్ లో అత్యల్ప జనాభా గల జిల్లా ?

పంచమ వేదం గా గుర్తింపు పొందినది ఏది ?

వేదం అనగా ____________?

పాల లోని క్రొవ్వు పదార్ధం ఏ సమయం లో తగ్గును ?

ఎముకలు ఏర్పడుటకు తోడ్పడే కణాలు ?

లేసర్ ను కనుగొన్న శాస్త్రవేత్త _________?

కొవ్వులను నిలువ చేసే కణజాలం ?

DPAP అనగా ఏమిటి ?

వాయువ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది ?

డిగో మరడోన ఏ క్రీడకు సంబందించిన వాడు ?

భారత దేశం లో ఎంత శాతం విస్తీర్ణం లో భూ కంపాలు సంభవించే అవకాసం ఉంది ?

ఆంధ్ర ప్రదేశ్ మొదటి గవర్నర్ ఎవరు ?

భూ స్తావర ఉపగ్రహం భూమిని చుట్టి రావడానికి ఎంత సమయం పడుతుంది ?

తన చివరి కాలం లో 700 టంకాలు శిస్తు చెల్లించిన మహా కవి ఎవరు ?

సామాజిక అభివృద్ధి పధకం లో ప్రాధమిక యూనిట్?

చైనా వెలుపల మొదటి కోవిడ్ 19 కేసు ఏ దేశంలో నమోదు అయ్యింది.

కోణార్క్ లోని సూర్య దేవాలయాన్ని నిర్మించిన దెవరు?

రుబెల్లా అనే వ్యాధికి మరొక పేరు ?

రక్త స్రావాన్ని ఆపడాన్ని ఏమని పిలుస్తారు ?

2011 లో అక్షరాశ్యత లో ప్రదమ స్తానం లో ఉన్న రాష్ట్రము ?

వెల్లస్లీ సైన్య సహకార పద్దతికి అంగీకరించిన మైసూరు రాజు ఎవరు ?

"వర్ణాందత్వం" ఉన్న వారు ఏ రంగు ను గుర్తు పట్టలేరు ?

గాంధియన్ ప్రణాళిక ప్రాధాన్యమిచ్చిన రంగం ఏది ?

పాంక్రియాస్ ఏ స్రావాన్ని ఉత్పత్తి చేయును ?

ఓ జోన్ ఏ లక్షణమును కలిగి ఉంటుంది ?

అంతః స్రావి మరియు బహి స్రావి గా పనిచేసే గ్రంధి ఏది ?

హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్స్ ఏర్పడిన సంవత్సరం ?

ఏ చక్రవర్తి కాలం లో కాశ్మీర్ లో నాలుగవ బౌద్ద సంగీతి జరిగింది ?

వేయి సంవత్సరాల లో, అతి పెద్ద సూర్య గ్రహణం సంబవించిన రోజు ?

పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది ?

రైల్వే ట్రాక్ పై ఫిష్ ప్లేట్ల ను ఎందుకు వాడతారు ?

భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని కనుగొన్న మొదటి శాస్త్రవేత్త ?

వడ్డీ వ్యాపారం గురించి తొలిసారిగా ప్రస్తావించిన గ్రంద్రం ఏది ?

Please rate this quiz