This Day in History: 1994-07-26
1994 : మిస్ టీన్ నార్త్ఈస్ట్ మహికా శర్మ జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, మోడల్, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. ‘మిస్ యూనివర్సల్ పీస్ అండ్ హ్యుమానిటీ’ అందాల పోటీలో టాప్ 10లో చేరిన మొదటి భారతీయురాలు. అందాల పోటీ ‘మిస్ టీన్ నార్త్ఈస్ట్’ టైటిల్ విజేత.
