1992-07-31 – On This Day  

This Day in History: 1992-07-31

Kiara Advani
alia advani1992 : కియారా అద్వానీ (అలియా అద్వానీ) జననం. భారతీయ సినీ నటి, మోడల్, సామాజిక కార్యకర్త. ఐఐఎఫ్ఎ అవార్డు గ్రహీత. టైమ్స్ ఆఫ్ ఇండియా 2020 మోస్ట్ డిజైరబుల్ ఉమన్ 6వ ర్యాంక్ లో నిలిచింది. GQ ఇండియా 2022 యొక్క ప్రభావవంతమైన 30 మంది యువ భారతీయుల జాబితాలో 30వ స్థానంలో నిలిచింది.

 

Share