1962-10-09 – On This Day  

This Day in History: 1962-10-09

Sripathi Panditaradhyula Sailaja sp1962 : ఎస్ పి శైలజ (శ్రీపతి పండితారాధ్యుల శైలజ) జననం. భరతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, నేపధ్య గాయని, నర్తకి, టెలివిజన్ ప్రజెంటర్. గాయకుడు ఎస్ పి బాల సుబ్రహ్యమణ్యం సోదరి. సినీ నటుడు శుభలేక సుధాకర్ ను వివాహం చేసుకుంది.

Share