This Day in History: 2011-12-03
2011 : పద్మ భూషణ్ దేవ్ ఆనంద్ (ధరమ్దేవ్ పిషోరిమల్ ఆనంద్) మరణం. భారతీయ హిందీ సినీ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త. అత్యవసర పరిస్థితి విధించిన ఇందిరాగాంధికి వ్యతిరేకంగా పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారం చేశాడు. నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే రాజకీయ పార్టీని స్థాపించి తరువాత దానిని నిర్వీర్యం చేశాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డులతో పాటు ఎన్నో అత్యున్నతమైన నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులను గౌరవ పురస్కారాలు పొందాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.