This Day in History: 1976-10-05
1976 : పద్మ భూషణ్ పి ఎల్ భట్నాగర్ (ప్రభు లాల్ భట్నాగర్) మరణం. భారతీయ గణిత శాస్త్రవేత్త, మేధావి. లాటిస్ బోల్ట్జ్‌మాన్ పద్ధతులలో (LBM) ఉపయోగించే భట్నాగర్-గ్రాస్-క్రూక్ ఆపరేటర్ రచించాడు.
జైపూర్‌లోని రాజస్థాన్ విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు. మెహతా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి డైరెక్టర్. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీకి మరియు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కి ఫెలోగా ఎన్నికయ్యారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో అప్లైడ్ మ్యాథమెటిక్స్ డిపార్ట్‌మెంట్ వ్యవస్థాపక ప్రొఫెసర్.
