This Day in History: 1946-12-09
1946 : సోనియా గాంధీ (ఎడ్విజ్ ఆంటోనియా అల్బినా మైనో) జననం. ఇటాలియన్ భారతీయ రాజకీయవేత్త. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు. భారతదేశ ప్రధానమంత్రి పదవిని తిరస్కరించింది. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అధ్యక్షురాలు. జాతీయ సలహా మండలి చైర్ పర్సన్. అపొజిషన్ లీడర్, లోక్ సభ సభ్యురాలు. బార్ అటెండర్‌గా (డ్రింక్ కోసం ఆర్డర్లు తీసుకోవడం) రెస్టారెంట్లో పని చేసింది. రాజీవ్ గాంధీని వివాహం చేసుకుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ద్వారా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరు. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ఆమె కూడా ఉంది. అనేక నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు, పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు లభించాయి.