1960-07-27 – On This Day  

This Day in History: 1960-07-27

Pudipeddi Sai Kumar1960 : డైలాగ్ కింగ్ సాయి కుమార్ (పుడిపెద్ది సాయి కుమార్ శర్మ) జననం. భరతీయ సినీ నటుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటుడు పి జె శర్మ కుమారుడు. సినీ నటుడు ఆది ఈయన కుమారుడే.