1960-07-27 – On This Day  

This Day in History: 1960-07-27

Uddhav Balasaheb Thackeray1960 : ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే జననం. భారతీయ రాజకీయవేత్త. మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రి. శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ థాక్రే కుమారుడు.