2009-07-28 – On This Day  

This Day in History: 2009-07-28

leela naidu
leela nayudu2009 : మిస్ ఇండియా లీలా నాయుడు మరణం. భరతీయ సినీ నటి, మోడల్. ఫెమినా మిస్ ఇండియా 1954 టైటిల్ విజేత. అమెరికా ఫ్యాషన్ మ్యాగజైన్ ‘వోగ్’ ద్వారా ప్రపంచంలో పదిమంది అందమైన మహిళలలో ఒకరు.