1952 : ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు.
1983 : ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ నక్షత్రాల పరిణామంపై చేసిన కృషికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
1983 : విలియం ఆల్ఫ్రెడ్ ఫౌలర్, సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్‌తో కలిసి భౌతికశాస్త్రంలో మూలకం ఉత్పత్తి యొక్క విస్తృతంగా ఆమోదించబడిన సిద్ధాంతాన్ని రూపొందించడం ద్వారా నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు.
1987 : అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఘోరపతనం. డౌ జోన్స్ సగటు సూచి అత్యంత కనిష్ఠంగా 22శాతానికి పడిపోయింది. స్టాక్‌మార్కెట్ చరిత్రలో ఈ పతనం బ్లాక్‌మండే గా ప్రసిద్ధి చెందింది.
1999 : భారతదేశ పార్లమెంటు లోక్‌సభ స్పీకర్ పదవి నుండి జిఎంసి బాలయోగి పదవి విరమణ చేశాడు.