1949-07-01 – On This Day  

This Day in History: 1949-07-01

Muppavarapu venkaiah naidu venkayya nayudu1949 : పద్మ విభూషణ్ వెంకయ్య నాయుడు (ముప్పవరపు వెంకయ్య నాయుడు) జననం. భరతీయ రాజకీయవేత్త. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి. స్వతంత్ర భారతదేశంలో జన్మించిన మొదటి భారతీయ ఉపరాష్ట్రపతి. బిజెపి అధ్యక్షుడు. యూనివర్సిటీ ఆఫ్ పీస్ నుండి గౌరవ డాక్టరేట్, కొమొరోస్ నుండి కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది గ్రీన్ క్రెసెంట్ గౌరవ పురస్కారం లభించింది.