1995-11-02 – On This Day  

This Day in History: 1995-11-02

1995 : నివేతా థామస్ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు గ్రహీత. తెలుగు, మలయాళం, తమిళ భాషా చిత్రాలలో కనిపిస్తుంది. ఆమె ఆరు భాషలలొ మాట్లాడగలదు. మలయాళ చిత్రం ‘వెరుతే ఒరు భార్య’ తో అరంగేట్రం చేసింది. ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. అప్సర, టిఎస్ఆర్-టీవి9 నేషనల్ ఫిల్మ్, సైమ అవార్డులను అందుకుంది.