This Day in History: 1955-04-03

1955-04-031955 : పద్మశ్రీ హరిహరన్ (హరిహరన్ అనంత సుబ్రమణి హెచ్ అయ్యర్) జననం. భారతీయ గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సంగీత శైలి భజన్, గజల్, నేపధ్య గాయకుడు. భారతీయ ఫ్యూజన్ సంగీత మార్గదర్శకులలో ఒకడు.