1994-08-03 – On This Day  

This Day in History: 1994-08-03

india first heart transplant 19941994 : డాక్టర్ పి వేణుగోపాల్ 20 మంది సర్జన్లతో కలిసి దేవీరాం అనే పేషెంట్ కి ఎయిమ్స్‌లో భారతదేశపు మొట్టమొదటి గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించాడు.