2003-08-03 – On This Day  

This Day in History: 2003-08-03

national heart transplant dayజాతీయ గుండె మార్పిడి దినోత్సవం (ఇండియా) అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు 3న జరుపుకొనే ఆచారం.  2003లో AIIMS యొక్క ఆర్గాన్ రిట్రీవల్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్‌ను నేషనల్ ఫెసిలిటీగా ప్రకటించడానికి ఆమోదం తెలుపుతూ భారత ప్రధానమంత్రి వాజ్‌పేయి జాతీయ గుండె మార్పిడి దినోత్సవం ప్రకటించాడు. 1994 ఇదే రోజున భారతదేశంలో మొదటి విజయవంతమైన గుండె మార్పిడి జ్ఞాపకార్ధం.