1962-08-04 – On This Day  

This Day in History: 1962-08-04

Thalaivasal Vijay a r vijayakumar a r vijay kumar1962 : తలైవాసల్ విజయ్ (ఎ ఆర్ విజయకుమార్) జననం. భారతీయ సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. తమిళం, మలయాళం, తెలుగు, హిందీ భాషలలొ పనిచేశాడు. కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, సన్ ఫ్యామిలీ అవార్డు, సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నాడు.