1872-12-05 – On This Day  

This Day in History: 1872-12-05

1872 : పద్మ భూషణ్ భాయ్ వీర్ సింగ్ జననం. భారతీయ కవి, పండితుడు, సిక్కు పునరుద్ధరణ ఉద్యమం యొక్క వేదాంతవేత్త, సాహితీవేత్త. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. పంజాబ్ & సింధ్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు.

పంజాబీ సాహిత్య సంప్రదాయాన్ని పునరుద్ధరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. 1955 లో సాహిత్య అకాడమీ అవార్డు, 1956లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడ్డాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.