2012-11-08 – On This Day  

This Day in History: 2012-11-08

2012 : జస్టిస్ సర్దార్ అలీఖాన్ మరణం. భారతీయ న్యాయ నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. జాతీయ మైనారిటీ కమిషన్‌ ఛైర్మన్‌.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సహాయం & సలహా మండలి అధ్యక్షుడిగా, జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడిగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా ఫ్యాకల్టీ డీన్‌గా, నిజాం కళాశాలలో బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అధ్యక్షుడిగా పనిచేశాడు.