1902-10-11 – On This Day  

This Day in History: 1902-10-11

jayaprakash narayan1902 : భారతరత్న జయప్రకాష్ నారాయణ్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సిద్ధాంతకర్త, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. లోక్ నాయక్ బిరుదు పొందాడు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. ప్రజా సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు.

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించాడు. జనతా పార్టీ ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహించాడు. భారతరత్న, రామన్ మెగసెసే అవార్డులు అందుకున్నాడు.