1990-10-13 – On This Day  

This Day in History: 1990-10-13

pooja hegde1990 : మిస్ ఇండియా టాలెంటెడ్ పూజా హెగ్డే జననం. భారతీయ సినీ నటి, సామాజిక కార్యకర్త, మోడల్. ‘ఆల్ ఎబౌట్ లవ్’ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. మిస్ ఇండియా టాలెంటెడ్ 2009 టైటిల్ విజేత. మిస్ యూనివర్స్ ఇండియా 2010 రెండవ రన్నరప్‌. హైదరాబాద్ టైమ్స్ యొక్క మోస్ట్ డిజైరబుల్ ఉమెన్.