1999-10-13 – On This Day  

This Day in History: 1999-10-13

Neelakantha Bhanu Prakash1999 : వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ కాల్కులేటర్ నీలకంఠ భాను ప్రకాష్ జొన్నలగడ్డ జననం. భరతీయ మానవ కాలిక్యులేటర్, యూట్యూబర్. ప్రపంచంలోనే వేగవంతమైన మానవ కాలిక్యులేటర్ గా పేరుపొందాడు. గణిత విద్యా టెక్ స్టార్టప్ ‘భంజు’ వ్యవస్థాపకుడు. మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ 2020 విజేత. లిమ్కా బుక్, వరల్డ్ రికార్డులను కలిగిఉన్నాడు.