1937-01-14 – On This Day  

This Day in History: 1937-01-14

1937 : కళాప్రపూర్ణ రావు గోపాల్ రావు జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, విలక్షణ నటుడు, సహాయ దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త. నట విరాట్ బిరుదు పొందాడు.

 చిత్తూరు నాగయ్య అవార్డును అందుకున్నాడు. రాజ్యసభ సభ్యుడు. ఆయన కుమారుడు రావు రమేష్ కూడా సినీ నటుడు.