2006-03-14 – On This Day  

This Day in History: 2006-03-14

ప్రపంచ మూత్రపిండాల దినోత్సవంఅనేది ప్రతి సంవత్సరం మార్చి రెండవ గురువారం జరుపుకునే ఆచారం. ఈ అవగాహన దినోత్సవం 2006లో ప్రారంభించబడింది. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ద ఇంటర్నేషనల్ సొసైటి ఆఫ్ నెఫ్రోలజీ అండ్ ద ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ కలసి అవగాహన ప్రచారం మొదలుపెట్టాయి.