1880-11-15 – On This Day  

This Day in History: 1880-11-15

1880 : దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, విప్లవకారిణి, రాజకీయవేత్త. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళిన తొలి తెలుగు నాయకురాలు. మహిళా కాంగ్రెస్ కమిటీ వ్యవస్థాపకుల్లో ఒకరు. సుబ్బమ్మను పోలీసులు నిర్భంధించి, క్షమాపణ కోరితే విడిచి పెడతామనే షరతు పెట్టగా ‘నా కాలి గోరు కూడా ఆపని చేయదు’ అంటూ సమాధానం చెప్పింది.