2006-10-19 – On This Day  

This Day in History: 2006-10-19

2006 : కళైమామణి శ్రీవిద్య (శ్రీవిద్యా కృష్ణమూర్తి) మరణం. భారతీయ సినీ నటి, నేపధ్య గాయని, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటుడు ఆర్ కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత గాయని ఎం.ఎల్. వసంతకుమారి ల కుమార్తె. కేరళ స్టేట్ ఫిల్మ్ ఫేర్, కేరళ స్టేట్ టెలివిజన్, ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులతో పాటు తమిళనాడు గవర్నమెంట్ చేత కలైమామణి పురస్కారం, కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ ఫిల్మ్స్ అసోసియేషన్ చేత ఆమెకు చలనచిత్ర ప్రతిభా పురస్కారం లభించింది.