2006-11-22 – On This Day  

This Day in History: 2006-11-22

2006 : పద్మ భూషణ్ అసీమా చటర్జీ (అసీమా ముఖర్జీ) మరణం. భారతీయ రసాయన శాస్త్రవేత్త, రాజకీయవేత్త. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును పొందిన మొదటి మహిళ. పద్మభూషణ్ అవార్డు అందుకొన్న మొదటి మహిళా శాస్త్రవేత్త. భారతీయ విశ్వవిద్యాలయం నుండి సైన్స్ లో డాక్టరేట్ ఆఫ్ సైన్స్ పొందిన మొదటి మహిళ. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫైటోమెడిసిన్ రంగాలలో కృషిచేసింది. ఆమె పరిశోధనలలో వింకా ఆల్కలాయిడ్లు, మలేరియా, ఎపిలెప్సీ వంటి వ్యాధులకు చెందిన మందులు ముఖ్యమైనవి. శాసనసభ సభ్యురాలిగా ఎంపికైంది. సివి రామన్ అవార్డుతో పాటు అనేక గౌరవ పురస్కారాలు, అవార్డులు అందుకుంది.