1839-11-25 – On This Day  

This Day in History: 1839-11-25

1839 : ప్రపంచ చరిత్రలో 3వ భయంకర ప్రళయం కోరింగ తుఫానులో మూడు లక్షల మంది పైగా మరణించారు. నలభై అడుగుల ఎత్తున కెరటాల్లో ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. 20వేల పడవలు కొట్టుకుపోయాయి. కాకినాడకు సమీపంలోని కోరింగా రేవు పట్టణం పూర్తిగా నాశనమైంది. ఈ తుఫాను కారణంగానే వాతావరణ శాస్త్రవేత్త హెన్రీ పిడింగ్టన్ ‘సైక్లోన్’ అనే పదాన్ని సృష్టించాడు.