1965-10-26 – On This Day  

This Day in History: 1965-10-26

1965 : కళైమామణి మనో (నాగూర్ బాబు) జననం. భరతీయ సినీ నటుడు, నేపథ్య గాయకుడు, డబ్బింగ్ కళాకారుడు, స్వరకర్త, సంగీతకారుడు. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు, డాక్టర్ ఘంటసాల అవార్డు, కలైమామణి అవార్డులు అందుకున్నాడు.