1954-10-27 – On This Day  

This Day in History: 1954-10-27

1954 : అనురాధ పౌడ్వాల్ (అల్కా నాదకర్ణి) జననం. భారతీయ హిందీ నేపథ్య గాయని, భజన్ గాయని. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. భజన్ క్వీన్, మెలోడీ క్వీన్ బిరుదులు పొందింది. ఎక్కువగా భక్తి గీతాలు పాడుతుంది. లతామంగేష్కర్ అవార్డు, మదర్ థెరీసా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, మహమ్మద్ రఫీ అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. పద్మశ్రీ పురస్కారం పొందింది.