1990-09-29 – On This Day  

This Day in History: 1990-09-29

Shraddha Rama Srinath Iyer shradha sreenath sraddha1990 : శ్రద్ధా శ్రీనాథ్ (శ్రద్ధా రామ శ్రీనాథ్ అయ్యర్) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, న్యాయవాది, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. కన్నడ, తమిళం, మలయాళం, తెలుగు భాషలలో పనిచేసింది. అనేక ప్రకటనల్లో పనిచేసింది. సైమ, ఐఐఎఫ్ఎఫ్ఏ, ఫిల్మ్ ఫేర్ సౌత్, జీ సినీ అవార్డులను అందుకుంది.