This Day in History: 1936-07-13
1936 : పద్మ భూషణ్ సత్యదేవ్ దూబే జననం. భారతీయ నాటక దర్శకుడు, రచయిత, సినీ నటుడు, సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, టెలివిజన్ ప్రెజెంటర్. సంగీత నాటక అకాడమీ అవార్డు, జాతీయ చలనచిత్ర పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు. పద్మభూషణ్‌తో సత్కరించబడ్డాడు.