- జననం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 🔴 జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది. రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ రాజకీయ పార్టీ స్థాపించాడు.
1926 : హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ (బాల్ కేశవ్ ఠాక్రే) జననం. భరతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, కాట్రూనిస్ట్. 'శివసేన' రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. యునైటెడ్ మహారాష్ట్ర నుండి మరాఠీ ప్రజల ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిండు. 'సామ్నా' పత్రిక స్థాపించాడు. 1993 ముంబై అల్లర్లలో ఈ పత్రిక హింసను ప్రేరేపించింది.
1982 : విమలా రామన్ జననం.
చరిత్ర కొనసాగుతుంది..
జాతీయ పరాక్రమ దినోత్సవం (ఇండియా)
1977 : ప్రధాని ఇందిరాగాంధీ 1975-77 మధ్య విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భారతీయ రాజకీయ పార్టీలైన 'జనసంఘ్', 'భారతీయ లోక్దళ్', కాంగ్రెస్ (ఓ), 'స్వతంత్ర పార్టీ', 'సోషలిస్టు పార్టీ'ల కలియికతో 'జనతాపార్టీ' స్థాపించబడింది.
2015 : ఎం ఎస్ నారాయణ (మైలవరపు సూర్య నారాయణ) మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, రచయిత.