1923-07-30 – On This Day  

This Day in History: 1923-07-30

govind chandra pande1923 : పద్మశ్రీ గోవింద్ చంద్ర పాండే జననం. భారతీయ చరిత్రకారుడు, ఆలోచనాపరుడు, సంస్కృతవేత్త, సౌందర్యవేత్త. అలహాబాద్ మ్యూజియం సొసైటీ, సెంట్రల్ టిబెటన్ సొసైటీ, సారనాథ్ వారణాసి లకు అధ్యక్షుడు. జైపూర్ మరియు అలహాబాద్ విశ్వవిద్యాలయాలలో వైస్-ఛాన్సలర్‌.

Share