1925-07-09 – On This Day  

This Day in History: 1925-07-09

guru dutt Vasanth Kumar Shivashankar Padukone1925 : గురుదత్ (వసంత్ కుమార్ శివశంకర్ పదుకొనే) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, నృత్య దర్శకుడు. ప్రెసిడెంట్ సిల్వర్ మెడల్ (నేషనల్ ఫిల్మ్ అవార్డు) గ్రహీత.

CNN యొక్క “టాప్ 25 ఆసియన్ యాక్టర్స్” లో చేర్చబడ్డాడు.

Share