This Day in History: 1954-07-14
1954 : కళైమామణి శరత్‌కుమార్ (శరత్ కుమార్ రామనాథన్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, గాయకుడు, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. సుప్రీం స్టార్ బిరుదు పొందాడు. ‘మీడియా వాయిస్’ పత్రిక వ్యవస్థాపకుడు. ‘మిస్టర్ మద్రాస్ యూనివర్సిటీ’ టైటిల్ విజేత. దక్షిణ భారతదేశ నటీనటుల సంఘ అధ్యక్షుడు.