1925-10-18 – On This Day  

This Day in History: 1925-10-18

Narayan Datt Tiwari nd1925 : ఎన్ డి తివారీ (నారాయణ్ దత్ తివారీ) జననం. భారతీయ రాజకీయవేత్త. ఉత్తర ప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి. ఉత్తరాఖండ్ 3వ ముఖ్యమంత్రి. 18వ కేంద్ర ఆర్ధికమంత్రి. ఆంధ్రప్రదేశ్ 21వ గవర్నర్. సెక్స్ కుంబకోణం లో ఇరుక్కొని గవర్నర్ పదవికి రాజీనామా చేశాడు.

Share