This Day in History: 1946-11-12
1946 : భారతరత్న మదన్ మోహన్ మాలవ్య మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, రాజకీయవేత్త. ‘పండిట్’, ‘మహమాన’ గా గౌవరింపబడ్డాడు. అఖిల భారత హిందూ మహాసభ వ్యవస్థాపకుడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సహ వ్యవస్థాపకుడు. లీడర్ పత్రికను స్థాపించాడు. హిందూస్థాన్ టైమ్స్ చైర్మన్.