1963-12-02 – On This Day  

This Day in History: 1963-12-02

1963 : కళైమామణి నెపోలియన్ (కుమరేశన్ దురైసామి) జననం. భారతీయ సినీ నటుడు, గాయకుడు, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త, పరోపకారి. ‘జీవన్ టెక్నాలజీస్’, ‘జీవన్ ఫౌండేషన్’ ల వ్యవస్థాపకుడు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. కేంద్రమంత్రి, పార్లమెంటు సభ్యుడు, శాసనసభ సభ్యుడు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ సినిమాల్లో పనిచేశాడు. కలైమామణి, ఎంజిఆర్, తమిళనాడు స్టేట్ అవార్డులతో పాటు అనేక పురస్కారాలు పొందాడు.

Share