This Day in History: 1981-12-09
1981 : మిస్ ఆసియా పసిఫిక్ దియా మీర్జా (దియా హ్యాండ్రిచ్) జననం. భారతీయ సినీనటి, మోడల్, నిర్మాత, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్, మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిళ్ళను గెలుచుకుంది. మిస్ క్లోజ్-అప్ స్మైల్, మిస్ అవాన్ స్పెషల్ అవార్డులను పొందింది. ఫెమినా మిస్ ఇండియా 2వ రన్నరప్, ఫెమినా మిస్ ఇండియా ఎటర్నల్ బ్యూటీ. హిందీ, తెలుగు, తమిళ భాషలలొ పనిచేస్తుంది. ఆమె రెహనా హై టెర్రే దిల్ మేతో తొలిసారిగా నటించింది. జీ సినీ, ఐఐఎఫ్ఎ తో సహ అనేక అవార్డులను గెలుచుకుంది.