This Day in History: 1903-12-17
విల్బర్ మరియు ఓర్విల్లే రైట్ (రైట్ బ్రదర్స్) అమెరికాలోని నార్త్ కరోలినా కిట్టి హాక్ లో ప్రపంచంలోకెల్ల మొట్టమొదటి శక్తితో కూడిన విమానాన్ని 12 సెకన్ల పాటు 36 మీటర్లు ఎగరవేసి వైమానిక యుగాన్ని ప్రారంభించారు. వారు ‘ఏరోప్లేన్’ అన్న పదాన్ని ఒక రెక్కను వివరించడానికి వాడారు, కాని అది విమానానికి పేరుగా మారింది.