1989-12-21 – On This Day  

This Day in History: 1989-12-21

1989 : కళైమామణి తమన్నా భాటియా జననం. భారతీయ సినీ నటి, నృత్యకారిణి, మోడల్. మిల్క్ బ్యూటీ బిరుదు పొందింది. జీ తెలుగు, బేటీ బచావో బేటీ పడావో, ఫాంటా లాంటి బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్. చెన్నై, హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ర్యాంక్ 1. ఇండియా టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ విమెన్. తెలుగు, హిందీ, తమిళ భాషాల్లో పనిచేస్తుంది. శ్రీ సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేసింది. కలైమామణి పురస్కారం తో సహ అనేక గౌరవ పురస్కారాలు, అవార్డులు అందుకుంది.

Share