1899-12-26 – On This Day  

This Day in History: 1899-12-26

1899 : షహీద్ ఎ అజం ఉధమ్ సింగ్ (షేర్ సింగ్) జననం. భరతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. జలియన్వాలాబాగ్ హత్యాకాండ సూత్రధారి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ’డ్వైర్‌ను కాల్చి చంపేశాడు.

మైఖేల్ ఓ’డ్వైర్‌ను లండన్ కాక్స్‌టన్‌ హాల్‌లో కాల్చి చంపేసి ల్ంగిపోయాడు. హిందూ, ముస్లిం, సిక్కు మతాలను ఏకత్వం కోసం తన పేరును రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ గా మార్చుకున్నాడు. ఆయన త్యాగానికీ, దేశభక్తికీ షహీద్-ఎ-అజం (వీరులలో అగ్రుడు) గా వ్యవహరిస్తారు. హిందూ, ముస్లిం, సిక్కు మతాలను ఏకత్వం కోసం తన పేరును రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ గా మార్చుకున్నాడు. ఆయన త్యాగానికీ, దేశభక్తికీ షహీద్-ఎ-అజం (వీరులలో అగ్రుడు) గా వ్యవహరిస్తారు.

Share