1921-07-01 – On This Day  

This Day in History: 1921-07-01

1921 : పద్మ విభూషణ్ అఖ్లాక్ ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ జననం. భారతీయ రసాయన శాస్త్రవేత్త, రాజకీయవేత్త. బీహార్ 10వ గవర్నర్. పశ్చిమ బెంగాల్ 15వ గవర్నర్. హర్యానా 13వ గవర్నర్. పంజాబ్ తాత్కాలిక గవర్నర్. రాజస్థాన్ తాత్కాలిక గవర్నర్.

Share