This Day in History: 1962-07-02
1962 : ‘వాల్మార్ట్ ఇంక్.’ మల్టీ నేషనల్ రిటైల్ కార్పొరేషన్ సంస్థ స్థాపించబడింది. అమెరికాలోని ఆర్కన్సాస్ లోని రోజెర్స్ అనే నగరంలో మొదటి ‘వాల్ మార్ట్’ చిల్లర దుకాణం వ్యావారం నిమిత్తం మొదలయ్యింది. దీనిని సామ్ వాల్టన్ స్థాపించాడు.