1971-09-02 – On This Day  

This Day in History: 1971-09-02

1971 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (కొణిదెల కళ్యాణ్ బాబు) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త, రచయిత, పరోపకారి. జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (CMPF) స్వచ్ఛంద ట్రస్ట్‌ను స్థాపించాడు. ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షుడు. సినీ నటుడు చిరంజీవికి సోదరుడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నాడు. ఇజం అనే పుస్తకాన్ని రాశాడు. ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో 24 స్థానంలో నిలిచాడు. పెప్సీ కి మొదటి దక్షిణ భారతీయ బ్రాండ్ అంబాజిడర్. నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ సౌత్, సినీ మా, సైమ, సంతోషం లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.