2017-04-03 – On This Day  

This Day in History: 2017-04-03

2017 : పద్మ విభూషణ్ కిషోరి అమోంకర్ (కిషోరి కుర్దికర్) మరణం. భారతీయ హిందుస్తానీ సంగీత విద్వాంసురాలు. సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత.  ఈమె జయ్‌పూర్ – అత్రౌలి ఘరానా కు చెందిన ఖయాల్ లను చక్కగా పాడటంలో ప్రసిద్ది చెందింది.

 

Share