1923-09-03 – On This Day  

This Day in History: 1923-09-03

1923 : పద్మ విభూషణ్ కిషన్ మహారాజ్ జననం. భరతీయ వాయిద్యకారుడు, పండిట్. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలోని బెనారస్ ఘరానాకు చెందిన 
భారతీయ తబలా ప్లేయర్.