1954-10-03 – On This Day  

This Day in History: 1954-10-03

Rangaraj Subbiah sathyaraj satyaraj1954 : కళైమామణి సత్యరాజ్ (రంగరాజ్ సుబ్బయ్య) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో పనిచేశాడు. కుమరన్ జ్యువెలరీ షాప్‌కి బ్రాండ్ అంబాసిడర్‌. ఫిల్మ్ ఫేర్ సౌత్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఆనంద వికటన్, విజయ్ లాంటి అనేక అవార్డులు అందుకున్నాడు.

Share